బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కాలువ, తూము.

  • outlet అలుగు.
  • means ద్వారము, ముఖాంతరము.
  • the secretary is the channel of communication మనిషీ ద్వారా వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతూ వుంటవి.
  • they made me the channel for this business యీ పని నా ముఖాంతరముగా జరిగించినారు.
  • Arm of the se కయి.
  • The sea between England and Ireland is called the Irish Channel.
  • That between England and France is the British Channel.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=channel&oldid=926044" నుండి వెలికితీశారు
  NODES
Done 1