co-ordinate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- these four are co-ordinate యీ నాలుగింటికి మూలము ఒకటే.
- the two areas are co-ordinate యీ రెండు శకములకున్ను ఒకప్పుడే ఆరంభమయినవి.
- these two rivers are co-ordinate యీ రెండు యేళ్లున్ను ఒక చోటి నుంచేపుట్టినవి, యీ రెండు నదులకున్ను వుత్పత్తి స్థానము ఒకటే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).