బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, యోగము, సంయోగము, సంసర్గము, మేళనము, ఏకీభావము, చేరిక, బందుకట్టు, కట్టుబాడు.

  • or coalescence లీనము కావడము, కలిసిపోవడము.
  • There was a combination among the weavers సాలెవాండ్లలో ఒక కట్టుబాటువుండినది.
  • From a combination of circummstances I was obliged to sell my house అన్ని ఒకటిగా కూడినది గనుక నాకు యిల్లు అమ్మవలసి వచ్చినది.
  • It was a combination of diseases నానా రోగములు కలిసి వుండినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=combination&oldid=926759" నుండి వెలికితీశారు
  NODES
languages 1