confine
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, or to shut up ఆడుచుట, బంధించుట, కట్టుట.
- to imprison కావలిలో వుంచుట.
- he confined the cow with a rope ఆ యావును తాటితో కట్టినాడు.
- he confined the water నీళ్లను కట్టినాడు.
- he confined the bird to acage ఆ పక్షిని పంజరములో వేసినాడు.
- he confined the smoke in a balloon ఆ పొగను గుమ్మటములో ఆడిచినాడు.
- or to restrain నిర్బంధించుట.
- he confined himself to this statement వాడు యీ మాటకంటే వేరే యేమిన్ని చెప్పలేదు.
- he confined himself to the house వాడు యిల్లు విడిచి కదలలేడు.
- he to limit మట్టుపరచుట, మితము చేయుట.
- he did not confine his anger to me వాడు నన్ను మాత్రము కోపించుకోవడముతో విడలేదు.
- he confined his expenses to 100 rupees వ్రయమును నూరు రూపాయలలోనికి దించినాడు.
- I confine my remarks to him నేను కేవలము అతణ్ని గురించే చెప్పినాను.
- he did not confine his abuse to you వాడు నిన్ను మాత్రమే తిట్టలేదు.
- he did not confine his kindness to this వాడు చేసిన విశ్వాసము యిది మాత్రమే కాదు.
- they confined him to this book యీపుస్తకము కాక వేరే తాకకూడదన్నారు.
- confine yourself to this one business యీపనే చూడు.
నామవాచకం, s, యెల్ల, హద్దు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).