course
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ( in hunting ) తరుముట.
- I coursed the hare కుందేలు మీదకుక్కను వుసుకొలిపినాను, విడిచినాను.
- the dog coursed the hare కుక్క కుందేలునుతురుముకొని పోయినది.
నామవాచకం, s, గమనము, పోవడము, ప్రయాణము, ఆచారము, క్రమము, విధి.
- in the courseof conversation మాట ధోరణిలో.
- in the course of time కాలాంతరమందు, పిమ్మట,తరువాత.
- in the course of the year ఆ సంవత్సరములోగా.
- in the course of two monthsరెండు నెలలలోగా.
- in the course of the week ఆ వారములోగా.
- a course of bricks in a wall ఒక యిటికవరుస.
- I never saw him in the course of my life వాణ్ని నాజన్మములో చూడలేదు.
- evil courses దుర్మార్గములు పలుబోకలు.
- the house is in courseof repair ఆ యిల్లు పోయిన చోటు వచ్చిన చోటు చక్కబెట్టుతారు.
- this is out of the ordinary course of events యిది వొక విపరీతము, యిది వొక విచిత్రము, యిది వొకచోద్యము, యిది వొక వింత.
- of course కాకయేమి.
- of course you must go నీవు వెళ్లకపోతేయెట్లా, నీవు అవశ్యముగా పోవలసినది.
- of course ! aha ! సరే, మంచిది.
- a matter of course సహజమె.
- these are merely words of course యివి సహజముగా చెప్పే మాటలు,యివి వూరికే మర్యాదకు చెప్పే మాటలు, అనగా ఆ మాటలలో ఒక విశేషము లేదు.
- as water course కాలువ.
- the dinner was served in three courses మూడు మాట్లుమూడు విధాలుగా వడ్డించినారు యిది ఇంగ్లీషు వారిలో నిత్యమైన మర్యాద, యే మనిషికియేది యిష్టమో దాన్ని భోజనము చేస్తాడు.
- a race course గుర్రములను పందెమునకు విడిచేబయలు.
- courses క్రమములు.
- a ships course వాడ చాపలోని కిందివి, అనగా పెద్ద చాపలు.
- a womans course రుతుకాలము.
- a woman in her courses రుతువైన స్త్రీ, కడగా వుండేస్త్రీ. In Ephes.2.2 Alwr సంసారము.A+ B+.
క్రియ, నామవాచకం, to run పరుగెత్తుట.
- the horses coursed along గుర్రములుపరుగెత్తినవి.
- those dogs course well ఆ కుక్కలు బాగానే వేటాడుతున్నవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).