criminal
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, నేరము గల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ.
- they consider this criminal దీన్ని పాపమంటారు.
- a criminal suit మేజస్త్రీటు వ్యాజ్యము.
- a criminal court దొంగలను విచారణచేసే కోర్టు.
- the criminal judge or, the Sessions Judge నేరస్తులను విచారించే న్యాయాధిపతి.
- criminal connection వ్యభిచారము, రంకు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).