deep
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- they consigned his body to the deep వాడిశవమును సముద్రములో పడవేసినారు.
విశేషణం, లోతైన, అగాధమైన.
- he plunged deep into the waterమునిగి నిండా లోతు కు పోయినాడు.
- he thrust his hand deep in the holeఆ బొక్కలో చేతిని నిండా లోనికి దూర్చినాడు.
- a deep road నీళ్లు బురద గా వుండేదారి, దిగబడేదారి.
- to drink deep నిండా తాగుట.
- knee-deep మోకాళ్ల మట్టు.
- the soldiers stood three deep ఆ బంట్లు మూడు వరుసలుగా నిలిచినారు.
- the troops were three deep ఆ దండు వొకడి వెనుక వొకడు ముగ్గురేసిగా నిలిచినారు.
- In chess, at the game,the men care placed two deep చదరంగములో మొదట కాయలను ఒకటివెనుక ఒకటి రెండు వరసలుగా పెట్టుకున్నారు.
- deep sand కాళ్లు దిగబడే యిసుక.
- a deep rooted tree లోతుగా వేళ్ళు పారినచెట్టు.
- or sagacious కుశాగ్రబుద్దులు.
- a deep man మర్మి, కపటి.
- a deep woman మర్మస్థురాలు.
- కపటస్థురాలు.
- a deep wound బలమైన గాయము.
- a deep swoon మహత్తైనమూర్చ, గాఢ మూర్చ.
- deep sleep మంచినిద్ర, గాఢ నిద్ర.
- he wasin deep thought తదేకధ్యానముగా వుండినాడు .
- this is a deep bookయిది నిండా గూఢార్ధములు గల గ్రంథము.
- deep shame మహత్తైన సిగ్గు.
- to draw a deep sigh పెద్ద వూపిరి విడుచుట.
- a deep silence prevailedబొత్తుగా నిశ్శబ్దముగా వుండినది, సద్ధణగినది.
- a deep tragedyఅఘోరమైన కథ, శోకమరణములతో ముగిసేనాటకము.
- a deep laid schemeనిండా ఆలోచనమీద చేసి నకృత్రిమము.
- deep counsel దీర్ఘాలోచన.
- deep blackness కారునలుపు, మంచినలుపు.
- deep red మంచి యెరుపు.
- deep green కప్పురుపచ్చ.
- deep blue కప్పునీలి, ముదురునీలి.
- deep feltమనసున నాటిన, మనసున అంటిన .
- a deep conviction పరిష్కారము గాసిద్ధము కావడము.
- deep mourning బంధువులు పడిపోయిన తరువాత తొడుక్కునే నల్లవుడుపు ఆరు నెలలు అయిన తరువాత సగమునల్లవుడుపులువేసుకుంటారు; దీనికి half mourning అని చెప్పుతున్నారు.
- he spoke in a deep voice గంభీరస్వరముతో మాట్లాడినారు.
- he is deep in debt వాడు అప్పు లలో ముణిగివున్నాడు.
- I was then deep in that book : or I was then deep in that business అప్పుడు నా మనసంతా దాని మీద వుండినది.
- as deep as బంటి, మట్టు.
- as deep as the waist నడుము ల మట్టుకు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).