బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, పల్లముపడుట, అనగా నవ్వేటప్పుడు బుగ్గలు,గడ్డముమీద సొగసుగా పల్లము పడుట.

  • the lakedimpled when I threw the stone is to it ఆ చెరుపులో రాయి వేయగానే అది తరంగితమైనది.

నామవాచకం, s, a small cavity or depression on the cheek, chin, or other part పల్లము, అనగా బుగ్గలు, గడ్డము, మొదలైనవాటి మీద అందముగా ప్రకాశంచే పల్లము, యిది సౌందర్యవర్ణనమందుగాని వికారమును గురించిన మాటకాదు. see will sons VishuPur.p 229. where the sancrit is గండయౌః కూపకౌ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dimple&oldid=928888" నుండి వెలికితీశారు
  NODES
see 1