eclipse
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, మరుగుచేసుట .
- the moon eclipsed the star ఆ నక్షత్రము చంద్రుడిమరుగునపడ్డది.
- they eclipsed him వాండ్ల ముందరవాడు దీవిటికింది దీపమైపోయినాడు .
నామవాచకం, s, గ్రహణము, ఉపరాగము.
- a total eclipse పూర్ణగ్రహణము, పూర్ణోపరాగము.
- a quarter eclipse పాతికగ్రహణము, పాదోసరాగము.
- the beginning of an eclipse స్పర్శ కాలము.
- the end of an eclipse మోక్ష కాలము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).