faint
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, మందమైన, నిస్త్రాణగా వుండే, జబ్బుగా వుండే, దుర్భలమైన.
- not bright మకిలగా వుండే, మకమకలాడే.
- a faint light మిణుకు మిణుకుమనే వెలుతురు.
- a faint sound హీనస్వరము, తగ్గుస్వరము, మందస్వరము.
- faint hope రవంత ఆశ.
- faint colour మకిల వర్ణము.
- I have faint hopes of hisrecovering వాడు బ్రతుకుతాడనే ఆశ నాకు నిండాలేదు .
- I havevery faint hopes of his paying the money వాడు ఆరూకలు చెల్లించ పోతాడనేఆశ నాకు లేదు.
- the paper was ruled with faint lines ఆ కాగితపు గీతలుచాయగా వుండిన వి, లీలగా వుండినవి.
- a faint heart అధీరుడు, పిరికి.
- thisink is faint యీ యింకి నలుపు చాలదు.
క్రియ, నామవాచకం, మూర్ఛపోవుట, శోషపోవుట.
- his soul fainted within himవాడికి ప్రాణము విసికినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).