బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, సరసమైన, యిది ప్రాచీనశబ్దము. నామవాచకం, s, చేష్ట, లీల, క్రియ, కర్మము, కృత్యము.

  • feats of horsemanship గుర్రపు సవారు గుర్రమునకు నేర్పే ఆట, నడ మొదలైనవి.
  • he taught the dog some odd feats ఆ కుక్కకు కొన్ని వింతైన పనులు నేర్పినాడు.
  • heroic feats శూరకృత్యములు.
  • the feats of sumblers దొమ్మర ఆటలు.
  • feat s of wrestlers జట్టిపట్లు.
  • feats of agility దొమ్మరాట, సాము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=feat&oldid=931352" నుండి వెలికితీశారు
  NODES