fell
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, దారుణమైన, క్రూరమైన, దుష్ట. నామవాచకం, s, skin తోలు, చర్మము.
- the fell of hair తల వెంట్రుకలుa hill or mountain కొండ.
- forest అడివి, యిది కావ్యశబ్ధము.
- fell mongerతోలు అమ్మేవాడు.
క్రియ, విశేషణం, నరుకుట,నరికితోసుట.
- to fell a tree చెట్టును నరికి తోసుట.
- to fell an ox యెద్దును నరుకుట.
the pret,of to fall, పడినది,పడినాడు,పడ్డారు, Fellow, n. s.
- తనతోటిపాటివాడు, సంగాతి, సహచరుడు, సహవాసి, సమానుడు.
- ఉద్ది,యీడు, జోడు,జత.
- that fell Mutyalu ముత్యాలుగాడు.
- such a fell as this యిటువంటిగొడ్డు.
- a low fell క్షుద్రుడు, నీచుడు.
- a handsome fellఅందగాడు.
- this వీడు, యితగాడు.
- that అతడు, అతగాడు.
- my good fellఒరె,అబ్బాయి,నాయన.
- a fell servant తన తోటిపాటి వుద్యోగస్థుడు.
- a fell clerkతనసరికరణము .
- a fell disciple or student సహపాఠి, సహధ్యాయి.
- fell citizens వొక వూరి వాండ్లు, ఏక గ్రామస్తులు.
- I want the shoe that is the fell to thisదీని జత చెప్పు కావలెను.
- these shoes are not fells యీ చెప్పులు విజ్జోడుగావున్నవి.
- as you are a good fell నీవు మంచివాడవు గనుక.
- I don't know my good fell నాకు తెలియదోయి, నాకు తెలియదు అబ్బా.
- a young fell కుర్రవాడుచిన్నవాడు,పసివాడు.
- an old fell ముసలివాడు, కొన్ని స్థలములయందు, నాయన,అన్నా, అబ్బాయి అని అర్ధమౌతున్నది.
- a foolish fell పిచ్చివాడు.
- he is a clever fell అతను మహా సమర్దుడు.
- a school fell వొక బడిలో కూడాచదివేవాడు.
- a fine fell ఘట్టివాడు.
- a trouble some fell తొందరగాడు.
- what sort of fell is he వాడు యెటువంటివాడు.
- one of my fells told him to comeమా పని వాండ్లలో వొకడు వాణ్ని రమ్మన్నాడు.
- a fell farmer పాలికాపు.
- this elephant was an immense fell అది బ్రహ్మండమైన యేనుగ.
- little fells కుర్రవాండ్లు.
- look at that child poor little fell పాపము ఆబిడ్డను చూడు.
- their or your fell creatures మనుష్యలు.
- don't beat him poorfell ! పాపము వాణ్ని కొట్టవద్దు.
- take up that child poor ! పాపము ఆ బిడ్డను యెత్తుకో.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).