finish
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) (file)
నామవాచకం, s, పూర్తి.
- a shawl gives finish to the dress శాలువతోఅలంకారము పూర్తియౌవుచున్నది.
- this put a finish to his cruelty యిది వరకు చేసినవి చాలక యీ క్రౌర్యమున్ను చేసినాడు.
క్రియ, నామవాచకం, ముగియుట, సమాప్తియౌట, తీరుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).