fowl
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, పక్షులను చంపుట, పక్షుల వేటాడుట. నామవాచకం, s, పక్షి, domesticfowl s పెరటికోళ్లు.
- పాకుడు కోళ్లు .
- wild fowl అడవి కోడి.
- , water fowl నీరు కోడి, Fish , flesh and fowl చేపమాంసము.
- , పశుమాంసము, పక్షి మాంసము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).