gather
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, కూడుట, చేరుట, పోగౌట.
- a mob gather ed గుంపుకూడినది.
- clouds gather ed మబ్బువేసినది.
- a boil gathered పుండులేచినది.
- from this I gather that he is coming యిందువల్ల వాడు వచ్చునని వూహించినాను, భావించుకొన్నాను.
క్రియ, విశేషణం, కూర్చుట, చేర్చుట, పోగుచేసుట, కూడబెట్టుట, సంగ్రహించుట.
- he gathered some news in the town వూరిలోకొంచెము సమాచారములను తెలుసుకొన్నాడు.
- I do not gather the sense ఆ తాత్పర్యము నాకు చిక్కలేదు.
- to gather flowers or fruits కోసుట.
- he stopped to gather breath గుక్కతిప్పుకోవడానకై నిలిచినాడు.
- the tailor gathered up the cloth కుట్రపువాడు ఆ గుడ్డనుకుచ్చె పట్టినాడు, చుంగుపట్టినాడు.
- he gathered himself up కాళ్లూ చేతులంతా ముడుచుకొన్నాడు, ముణుక్కొన్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).