genial
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ఉద్రేకకరమైన, బలకరమైన , రసజనకమైన, సరసమైన,శృంగారమైన.
- the genial spirits (Milton in Johnson) దేహదార్ఢ్యము.
- the genial poets (a German pharse) శృంగారకవులు.
- genial foodపుష్టికరమైన ఆహారము.
- the genial impulse మోహము, కామోద్రేకము,విరహతాపము.
- in spring birds feel the genial impulse and buildthier nests వసంతఋతువులో పక్షులకు కామోద్రేకము కలిగిగూళ్లను కట్టుతవి.
- the genial embrace సంభోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).