బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, a., సంతోషపెట్టుట, రంజింపచేసుట.

  • atlast the long expeceted letter gladded his eyes బహుదినములుగా యెదురుచూస్తూ వుండిన జాబు తుదకు వాడి కండ్లకు పండగ చేసినది.

విశేషణం, సంతోషముగా వుండే, ఆనందముగా వుండే.

  • I am glad to see you నిన్ను చూచినది నాకు సంతోషమే.
  • In the following instances pleasure is not meant : at last he was glad to sell his children తుదకు వాడికి బిడ్డలు అమ్ముకోవలసివచ్చినది.
  • In this misery the King was glad to eat dry bread యీ తొందరలోరాజు వట్టి అన్నమైనా చిక్కినదే చాలుననుకొన్నాడు.
  • I shall be glad to see you to-morrow evening రేపు సాయంకాలము రా.
  • I should be glad to know what you mean by this యిది యేమిరా.
  • I should be glad to know who gave you authority to do thisయిట్లా నిన్నెవరు చెయ్యమన్నారోయి.
  • they fled and were glad to hide themselves in a pit వాండ్లు పరుగెత్తిపోయి యిదే చాలునని వొక పల్లములోదాగినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=glad&oldid=932855" నుండి వెలికితీశారు
  NODES