golden
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, బంగారుతోచేసిన, సువర్ణమైన, బంగారువర్ణమైన.
- the golden sun ప్రకాశమానమైన సూర్యుడు.
- her golden voice దాని రమణియ్యమైన శారీరము, దాని మంచిగొంతు.
- this was a golden opportunity దివ్యమైన సమయము.
- the golden maid స్త్రీరత్నము, లలనామణీ.
- this is the golden rule అతిముఖ్యమైన సూత్రము.
- golden age కృతయుగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).