బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చుట్టుకొని తిరిగే చోటు, సంచరించే స్థలము, యిరువు, విహారస్థానము.

  • thisplace is a haunt of thieves యిది దొంగల రాటైన స్థలము.
  • he returned to his old haunts మునుపటి యిరువుకు పోయి చేరినాడు.
  • this plalce is the haunt of tigers యిది పులులు సంచరించే స్థలము.

క్రియ, విశేషణం, చుట్టుకొని తిరుగుట, సంచరించుట.

  • he haunts haunts her house దానియింటిని చుట్టుకొని తిరుగుతాడు.
  • this suspicion haunted his mind for two yearsవాడికి ఆ యనుమానము రెండేండ్ల దాకా మనస్సులో మెరమెరలాడుతూ వుండినది.
  • they say ghosts haunt this garden యీ తోటలో దయ్యములు సంచరిస్తవట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=haunt&oldid=933693" నుండి వెలికితీశారు
  NODES