బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, and interj. ఇక్కడ

  • come here యిక్కడరా.
  • look here యిదుగో.
  • Here ! యిందా.
  • here! take this యిందా దీన్ని తీసుకో.
  • here and there అక్కడక్కడ, మధ్యమధ్య, సకృత్.
  • he roams here and there అక్కడక్కడ తిరుగుతాడు.

క్రియా విశేషణం, (add,) Here (said I) you are wrong యింతలో తప్పితిని అని చెప్పితిని.

  • you are wrong here యిందున గురించి తప్పినావు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=here&oldid=933905" నుండి వెలికితీశారు
  NODES