బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చర్మము, తోలు.

  • a hide of land గోచర్మమాత్రభూమి, అనగా వొక అరకపట్టునేల, యిది ప్రాచీన వాక్యము, యిప్పట్లో చెల్లదు.
  • the phrase used in M.XIII. 2. 363 is literally గోచర్మ మాత్ర భూమి.

క్రియ, విశేషణం, దాచుట, దాచిపెట్టుట, మరుగు చేసుట.

  • clouds hid the hill ఆ పర్వతమును మేఘములు మూడుకొన్నవి.
  • he has no place to hide his head in వాడికి యిల్లు లేదు వాకిలి లేదు.
  • or to flog, to thrash పులుముట, బాదుట, కొట్టుట.

క్రియ, నామవాచకం, దాగుట, మరుగైపోవుట.

  • or to play at hide and seekదాగిలిమూతలాడుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hide&oldid=933968" నుండి వెలికితీశారు
  NODES
see 1