బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పట్టుకొని వుండేవాడు, అనుభవించేవాడు.

  • the holder of an Izara or farm ఇజరాదారుడు.
  • a holder of rent free land మాన్యగాడు.
  • the holder of a bond పత్రమును పెట్టుకొని వుండేవాడు.
  • the holder of a leese for land పట్టాదారుడు.
  • share holder పాలికాపు.
  • See bottle- holder సహాయ ఉపబలముగా వుండేవాడు, అనగా ముష్టి యుద్ధము చేసేవానికి దప్పికొన్నప్పుడు యివ్వడమునకై చెంబుతో నీళ్లు పెట్టుకొని వుండేవాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=holder&oldid=934080" నుండి వెలికితీశారు
  NODES