బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, కుమ్ముట, కొమ్ములతో పొడుచుట. నామవాచకం, s, కొమ్ము, శృంగము.

  • or bugle వూదే కొమ్ము.
  • French horn తుతారి.
  • the horns of a snail నత్తగుల్ల పురుగు యొక్క కొమ్మలు.
  • a cup made of horn కొమ్ముగిన్నె.
  • a horn of ale చెంబెడు సారాయి.
  • the horns of the moon చంద్ర వంక యొక్క మొనలు.
  • to take the bull by the horns ఏది అసాధ్యమంటారో దాన్ని సాహసము వహించి చేసుట.
  • If you will not take the bull by the horns, you cannot learn the grammar నీవు సాహసము వహించి పూనుకోకుంటె నీకు వ్యాకరణము రాదు.
  • either horn of this dilemma is equally painful ఈమిణకరింతలో యే విధముగా చేసినా సంకటముగానే వున్నది అటు చేసినా తొందరే, యిటు చేసినా తొందరే, యిందులో యెగదీస్తే బ్రహ్మహత్య దిగతీస్తే స్త్రీ హత్య.
  • the sign of a cuckold.
  • (Johnson) he has horns పశుప్రాయుడైనాడు, అనగా వీడి పెండ్లాము వూరిమీద పోయినది.
  • a powder horn తుపాకి మందు గొట్టము.

నామవాచకం, s, (add,) A horn of ale పాత్ర.

  • the horn of plentyఅక్షయపాత్ర.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=horn&oldid=934164" నుండి వెలికితీశారు
  NODES