బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s., కూత, మొత్తుకోళ్కు, ప్రలాపము, ప్రచండమైన స్వనము. క్రియ, నామవాచకం, కూసుట, యిది నక్క, కుక్క, తోడేలు, వీటికూతను గురించిన మాట.

  • to utter cries in distress ప్రలాపించుట.
  • the jackal howls నక్క కూస్తున్నది.
  • the wolf howls తోడేలు కూస్తున్నది.
  • the dogs howl at the moon కుక్కలు చంద్రుణ్ని చూచియేడుస్తవి.
  • the child howls ఆ బిడ్డ కుయ్యో మొర్రో అని యేడుస్తున్నది.
  • the thief howled when flogged కొట్టుతూ వుండగా ఆ దొంగ మొర్రో మొర్రో అని మొత్తుకొన్నాడు.
  • the wind howls గాలి బుస్సు బుస్సుమని ప్రచండముగా కొట్టుతున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=howl&oldid=934274" నుండి వెలికితీశారు
  NODES