imitation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అనుకరణ, వొకటిని చూచి దానివలె చేయడము.
- this poem is an imitation of the Ramayanam రామాయణమును చూచి ఆ ప్రకారము చేసిన కావ్యము.
- an imitation pearl మాయా ముత్యము.
- imitation gold కాకిబంగారము.
- imitation silver, మాయావెండి.
- this is made of wood in imitation of stone రాయితో చేసిన దానివలె అగుపడేటట్టు మానితోచేసినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).