importance
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఆవశ్యకము, ముఖ్యము, గౌరవము, ఘనత.
- a man of importance గొప్పవాడు, ఘనుడు.
- this is of no importance యిది ముఖ్యము కాదు, యిది లక్ష్యము కాదు.
- is that or this of most importance ? అది గొప్పా యిది గొప్పా, అది ముఖ్యమా ఇదిముఖ్యమా.
- self importance అహంకారము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).