బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, లోని, లోపల.

  • inside measurement లో కొలత.

నామవాచకం, s, లోతట్టు, లోపక్క,లోవైపు, లోపలిది, అంతరము,కడుపు, గర్భము.

  • he has got something the matter with his inside వాడి పొట్టలోయేమో వున్నది.
  • the insides of the boxes were painted red ఆ పెట్టెలలోనితట్లకు యెరుపు పూసివుండినది.
  • the inside of the check వుక్కిలి.
  • Inside, adv. లోగా, లోతట్టుగా.
  • he turned the bag inside out ఆ సంచిలోతట్టును బయటకు తిప్పినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inside&oldid=935434" నుండి వెలికితీశారు
  NODES
eth 1