instant
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, క్షణము, నిమిషము, కాలము.
- at every instant క్షణేక్షణే, నిమిషనిమిషానికి, ప్రతిక్షణము.
- at the instant of death మరణకాలములో.
- for an instant ఎంత మాత్రము.
క్రియా విశేషణం, (in the current month ) ఇప్పటి నెలలో.
- on the 20th instantఈ నెల యిరువైయో తేదీని.
విశేషణం, అక్కరగల, అతిముఖ్యమైన.
- at his instant request అతడు అక్కరగా అడుక్కున్నందుమీదట.
- he was instant in prayer వాడు తీయకప్రార్ధిస్తూ వుండెను.
- he must make instant payment వాడు తక్షణము చెల్లించవలెను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).