బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం,

  • as a dog నాలికతో తాగుట, గతుకుట.
  • to wrap చుట్టుట.
  • he lapped the diamond in a piece of paper ఆ రవను కాగిదములో పెట్టి మడిచినాడు.
  • the cover of the cartouche box laps over తోటా పెట్టెయొక్క పయిమూత ఆపెట్టెను మూసుకొనికొంచెము మించజారి వుంటున్నది.

నామవాచకం, s, ఒడి.

  • She came with her lap full of corn ఒడినిండా వడ్లుకట్టుకొని వచ్చినది.
  • he seated the child in his lap ఆ బిడ్డను వొళ్ళో కూర్చుండపెట్టుకొన్నాడు.
  • Metaphorically-he was in the very lap of luxury అతడు లక్ష్మీపుత్రుడై వుండినాడు.
  • or bath wrapper గోచి కాసె.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lap&oldid=936467" నుండి వెలికితీశారు
  NODES
Done 1