బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, తక్కువగా.

  • It became less తగ్గినది, తక్కువైనది.
  • more or less కొంచెము హెచ్చు తక్కువ.

విశేషణం, తక్కువైన, లేని, విహీనమైన.

  • this is less than that దానికంటే యిదితక్కువ.
  • less than a mile వొక మైలుకు తక్కువ.
  • childless బిడ్డలులేని.
  • faultless నిర్దోషమైన.
  • senseless బుద్ధిహీనమైన.
  • useless పనికిమాలిన.
  • causeless నిర్హేతుకమైన.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=less&oldid=936719" నుండి వెలికితీశారు
  NODES