బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)

    క్రియ, విశేషణం, ఓడుట, ఓడిపోవుట, పోగౌట్టుకొనుట, కోలుబోవుట.

    • I have lost my knife కత్తి కానక పోయినది.
    • I have lost the place అది తప్పినది.
    • he lost the game ఆటలో వోడినాడు.
    • he lost his bet పందెమును వోడినాడు.
    • he has lost caste కులభ్రష్టుడైనాడు.
    • he lost the day or battle అపజయమును పొందినాడు.
    • he lost his eyes వాడికి కండ్లుపోయినవి.
    • he lost his balance, and fell వొరిగినిలువలేక పడ్డాడు, సమాళించుకోలేక పడ్డాడు.
    • he lost his appetite వాడికి ఆకలి అణిగిపోయినది.
    • he lost all presence of mind గాబరా పడ్డాడు, భ్రమపడ్డాడు.
    • In this business he lost himself very much ఈ పనిలో వాడి గౌరవము పోయినది.
    • he lost his patience రేగినాడు.
    • he lost himself in the wood అడివిలో తప్పిపోయినాడు.
    • he lost himself in the wood అడవిలో తప్పిపోయినాడు.
    • he lost heart వాడికి ధైర్యము తప్పినది.
    • you have no time to lose కాలహరణము చేయవద్దు, ఆలస్యము

    చేయక.

    • you must lose no time in going there తక్షణము పోవలసినది.
    • he has lost his senses వాడికి స్మారకము తప్పివున్నది.
    • she lost colour దాని వర్చస్సు పోయినది.
    • he has lost his health వాడికి వొళ్ళు కుదురులేదు.
    • It has lost it's scent దాని వాసన పోయినది.
    • I lost sight of itఅది నాకు అగుపడలేదు.
    • you must not lose sight of this నీవు దానిమీద దృష్టి వుండవలసినది.
    • you must not lose sight of him నీవు వాణ్ని వుపేక్ష చేయవద్దు.
    • this knife has lost it's edge ఈ కత్తిపదును పోయినది.
    • It lost it's colour దాని రంగు మాశినది.
    • the river here loses itself in the sand ఆ యేరు యీ యిసుకలోఅంతర్వాహినియై పోయినది.
    • the hill loses itself in the clouds ఆ పర్వతము మేఘములోమరిగిపోయినది.
    • all traces of it are lost దాని పొలుకువ లేకపోయినది.
    • the opportunity was lost సమయము తప్పినది.
    • a passage lost in a poem గ్రంథపాతము.
    • I was lost in astonishment నాకు అత్యాశ్చర్యమైనది.
    • he is lost to all shame వాడికిలజ్జేలేదు.
    • he was lost in thought తదేక ధ్యానముగా వుండినాడు.

    నామవాచకము, Loser, s, ఓడినవాడు, పోగొట్టుకొన్నవాడు, కోలుపడ్డవాడు.

    • they came off losers ఓడినారు.

    మూలాలు వనరులు

    <small>మార్చు</small>
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lose&oldid=937060" నుండి వెలికితీశారు
  NODES