బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, (fortune) అదృష్టము, యోగము, భాగ్యము.

  • they cast lots for thisand the lot fell to him ఇందును గురించి వాండ్లు చీట్లు వేసినారు ప్రైజు వాడికి వచ్చినది.
  • It fell to my lot నాకు వచ్చినది, నాకు లభించినది.
  • a jail was his lot వాడికి చెరసాల ప్రాప్తి అయినది.
  • his lot is hard వాడిది దుర్దశగా వున్నది, వాడికి దుష్కాలము.
  • or Parcel of things మూట.
  • a lot of books కొన్నిపుస్తకాలు.
  • a lot of people శానామంది.
  • a lot of times అనేక మాట్లు, శానా అనే అర్థమందు నీచప్రయోగము.
  • a lot at an auction ఏలములో వొకపద్దు.
  • the English word lot (లాటు) is used.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lot&oldid=937063" నుండి వెలికితీశారు
  NODES