బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, (the planet) అంగారకుడు.

  • as god of battle యుద్ధదేవుడు, కొమారస్వామి అనవచ్చును.
  • a son of mars వీరుడు, శూరుడు.
  • Marsh, n.
  • s.
  • చిత్తడి భూమి, చితచితమని వుండే భూమి, బాడవనేల, బురదనేల.
  • a salt mars ఉప్పుపర్ర.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mars&oldid=937607" నుండి వెలికితీశారు
  NODES