బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, వూరికె, మాత్రము.

  • I was merely looking at it వూరికె దాన్ని చూస్తూ వుంటిని, దాన్ని చూస్తూ వుండినది మాత్రమే.
  • I merely went there నేను అక్కడికి పోయినది మాత్రమే, నేను అక్కడికి పోయినది వొకటే.
  • though you merely touch it నీవు వూరికె దాన్ని అంటినప్పటికిన్ని.
  • I was at thattime merely a boy నేను అప్పట్లో వట్టి పిల్లకాయగా వుంటిని.
  • he told merely thisవాడు యింతే చెప్పినాడు, వాడు చెప్పినది యింతే.
  • merely this వాడు యింతే చెప్పినాడు,వాడు చెప్పినది యింతే.
  • merely for her ఆపె కోసరమే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=merely&oldid=937861" నుండి వెలికితీశారు
  NODES