merge
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, ముంచుట.
- the question where in all others merged is this: were they the sons or not వాండ్లు ఆయన కొడుకులా కారా అనే ప్రశ్నలో అన్ని అణిగిపోయినది.
- Meridian, n.
- s.
- మధ్యాహ్నము, ఉచ్చము.
- Anti merge మధ్యాహ్నాత్పూర్వము.
- Post merge మధ్యాహ్నాత్పరము.
- at this time his glory reached it's merge యిది అతని కీర్తికి వుఛ్రాయదశగా వుండెను.
- or the line on the globe భూగోళము నడమ వుత్తర దక్షిణముగా వుండే రేఖ.
- Hyderabad is nearly in the merge of Trichinopoly హైద్రాబాదున్ను తిరుచినాపల్లిన్ని సుమారు వుత్తర దక్షణాలుగా వుంటవి.
- The remark that he made was calculated for their merge వాడు చెప్ప్పినమాట వాండ్ల యోగ్యతకు అనుగుణ్యముగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).