బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, కులుకుట.

  • a minceing gait కులుకునడ.
  • minceing language కొంకుమాటలు.
  • a minceing smile ముసిముసినవ్వు.
  • a minceing voice సన్నగొంతు,కీచుగొంతు.

క్రియ, విశేషణం, కొందుట, పొడిగా తరుగుట.

  • why should you mince the matter? will you give it or not? యేల నీళ్ళు నములుతావు యిస్తావా యివ్వవా.
  • I did not mince matters పరిష్కారముగా చెప్పినాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mince&oldid=938100" నుండి వెలికితీశారు
  NODES
languages 1