బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ప్రాతఃకాలము, తెల్లవారి.

  • in the morning ఉదయాన, ప్రొద్దున.
  • this morning నేటి తెల్లవారి.
  • in the morning of life బాల్యమందు.
  • this morning generally mean in the forenoon or the time before dinner ముఖ్యముగా dinner అనే భోజనము మూడుజాములకు చేసినప్పకిన్ని అంతకు ముందు కాలము morning or forenoon అనబడుతున్నది.
  • I was engaged all the morning డిన్నరు పర్యంతరము పనిమీదవుండినాను.
  • dinner కు తరువాత అస్తమాన పర్యంతరము.
  • afternoon అనబడు తున్నది, పరిష్కారముగా ఉదయ కాలమనే అర్థమందు.
  • this morning before breakfast or early in the morning ఉదయాన.
  • morning hymns మేలుకొలుపులు.
  • the morning comet తెల్లవారుతున్నది, ఉదయమవుతున్నది.
  • the morning star తెల్లవారిజామున తూర్పునపొడిచే చుక్క అనగా శుక్రుడు, వేగుచుక్క.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=morning&oldid=938449" నుండి వెలికితీశారు
  NODES
Done 1