బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, and n. s.

  • బహుశః, మెట్టుకు, అధమం, నిండా, అధికము,అనేకము.
  • the most he could do was to write me a letter వాడి చేతనైనది నాకు వొక జాబు వ్రాసినాడు.
  • he will come in two hours at most వాడు అధమం రెండు గడియలలో వచ్చును.
  • he goes to church at most once a week వాడు గుడికి నిండా పోతే వారానికి వొకసారి పోతాడు.
  • these boys learn at most three lessons a week యీ పిల్లకాయలు నిండా చదివితే వారానికి మూడు పాఠాలు చదువుతారు.
  • the most it will cost is 5 Rupees దీనికి నిండా పట్టితే అయిదు రూపాయలు పట్టును.
  • they make the mostof a single instance అన్నిటికి వీండ్లకు యిది వొకటి చిక్కినది అనగావొకమాటు జరిగినదాన్ని పట్టుకొని తేప తేపకు వుదాహరిస్తారని భావము.
  • you must make the most of your time నీవు క్షణమైనా వృథాగా పోనియ్యరాదు.

విశేషణం, the superlative of Much అధికమైన, అనేక, బహు, శానా.

  • a most excellent man అతిఘనుడు.
  • a most virtuous woman పరమపతివ్రత.
  • the most part escaped అనేకులు తప్పినారు.
  • for the most part బహుశా, శానామట్టుకు.
  • in most places అనేక చోట్ల.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=most&oldid=938478" నుండి వెలికితీశారు
  NODES
languages 1
os 17