multiply
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, విస్తారమౌట.
- the rats multiplied much యెలుకలు విస్తారమైనవి.
క్రియ, విశేషణం, గుణించుట (గణిత శాస్త్రం), పెంచుట, విస్తరించుట.
- printing multiplies books అచ్చువేయడము చేత గ్రంథములు విస్తారమౌతవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).