బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, సాధారణముగా వుండే.

  • national peculiarities ఆయా జాతిలో వుండేవిశేషములు.
  • the national creed ఆ జాతికి సాధారణమైన మతము.
  • national good ప్రజా సుఖము.
  • national prejudices జాత్యభిమానము.
  • national dress స్వజాతి వుడుపు.
  • the national school or public school సర్కారు బడి.
  • national education సర్కారు పల్లె కూటపు చదువు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=national&oldid=938732" నుండి వెలికితీశారు
  NODES