notice
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, విచారణ, పరామరిక, సమాచారము, ప్రకటన.
- or advertisement ప్రకటన కాకితము, చాటింపు.
- he sent me notice నాకువర్తమానము పంపించినాడు.
- I recievedd notice of his arrival వాడుచేరిన సమాచారము నాకు తెలిసినది.
- It escaped my notice అది నాకు తగల లేదు.
- this will not escape his notice యిది వాడికి దాగదు, తెలియక పోదు.
- they gave notice of the sale అమ్మకమును గురించిప్రకటన చేసినారు.
- I brought this to his notice దీన్ని ఆయనకుతెలియ చేసినాను.
- the sheriff sold the house at a short notice నాజరు ఆ యింటిని వ్యవధానము లేకుండా అమ్మినాడు.
- a book deserving notice ముఖ్యమైన గ్రంథము.
- this is an objection worthy of notice యిది ముఖ్యమైన ఆక్షేపణ, ఘనమైన ఆక్షేపణ.
- these do not deserve notice యివి స్వల్పములు, విముఖ్యములు.
- he thrust himself into notice తానే పోయి యెదట పడ్డాడు.
- he took no notice of me నన్ను వుపేక్ష చేసినాడు, నన్ను అలక్ష్యము చేసినాడు, నన్ను విచారించలేదు.
- I saw I had been robbed but took no notice of it నా సొమ్ము కొళళపోయినది తెలిసిన్ని తెలియనట్టు వుంటిని.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).