once
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, వొకసారి, వొకమాటు.
- he came once వొకమాటు వచ్చినాడు.
- tell him this once or tell him once more వాడికి యింకొకమాటు చెప్పు.
- he once was once rich man వీడు మునుపు భాగ్యవంతుడుగా వుండెను.
- whenyou have once bought the house, you can arrange about the modeof payment నీవు ముందర యింటిని కొనుక్కుంటే రూకలనుచెల్లించడమును గురించి బందోబస్తు చేసుకో వచ్చును.
- once moreతిరిగీ, మళ్లీ.
- all of them came at once అందరు వొకేదెబ్బగావచ్చినారు.
- all at once అకస్మాత్తుగా.
- all at once the rope brokeఆ పగ్గము పటుక్కున తెగినది.
- tell me at once పరిష్కారముగా చెప్పు.
- Four at once నాలుగేసి.
- he lost his two children at once వాడియిద్దరు బిడ్డలు వొకేసారిగా చచ్చిరి.
- once for all వెయ్యిమాట లేల.
- Never but once వొకేవౌక మాటు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).