performance
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, చేయడము, నెరవేర్చడము.
- in the performance of the duty ఆ పనిచేయడములో, నెరవేర్చడములో.
- Johnsons Dictionary is a wonderful performance యిదిదివ్యమైన గ్రంథము.
- I urged the performance of his promise వాడు చెప్పినట్టు చేయమనిచెప్పుతూ వచ్చినాను.
- he failed in the performance of his vow ప్రార్థన చెల్లించక తప్పినాడు.
- a literary performance గ్రంథము, కవిత్వము.
- were you present at the performance ? ఆ యాటకుగానిపాటకుగాని నీవు వుంటివా.
- during the performance ఆడగా, లేక పాడగా.
- musical performance మేళము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).