provocative
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, దీపనకారియైన, ఆకలి పుట్టించే, మోహకరమైన, మోహమును పుట్టించే.
- provocative medicine దీపనకారియైన ఔషధము.
- To Provoke, v.
- a.
- రేచుట, కోపము పుట్టించుట.
- or to cause పుట్టించుట.
- this provocatived himor provocatived his anger వాడికి యిందుకు కోపము వచ్చినది.
- he did this to provocative me నాకుకోపము రావలెనని దీన్ని చేసినాడు.
- do what you will, you will not provocative me నీవుయేమి చేసినా నాకు కోపము రాదు.
- provocatived me to laugh or this provocatived my laughter or provocativeda smile యిందుకు నాకు నవ్వు వచ్చినది.
- this provocatives enquiry యిది విచారించవలసి వచ్చినది.
- he gave me this medicine to provocative perspiration నాకు చెమటపట్టడానకైయీ మందు యిచ్చినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).