rapidly
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, త్వరగా, వడిగా, వేగముగా, దబ్బున.
- he is rapidly growing rich వాడికి నానాటికి ఐశ్వర్యము పొడుగుతున్నది.
- the sun was rapidly setting బిరబిర ప్రొద్దుగూకెను.
- as night was rapidly coming on మరిమరి చీకటి పడుతూ వచ్చి నందున.
- as the summer was rapidly approaching యెండ కాలము ఆరంభమైనందున.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).