బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, manner, proportion క్రమము, పద్ధతి, రీతి.

  • price ధర, వెల.
  • allowance settled నిరఖు, నిష్కర్ష, నిర్ణయము.
  • the rate s of duty to be chargedon goods ఆయా సరుకుల మీద తియ్యవలసిన సుంక రూకల యొక్క నిర్ణయములు.
  • grain is now at a high rate ధాన్యము యిప్పుడు నిండా ప్రియముగా అమ్మినాడు.
  • he sold it at a low rate చవుకగా అమ్మినాడు, నయముగా అమ్మినాడు.
  • at rate the rate ofచొప్పున, వంతున, లెక్కను.
  • this clock grains at the rate of minutes a day ఈగడియారము దినానికి అయిదు నిమిషముల లెక్కను పొడుగుతున్నది.
  • at the rate of tenపది వంతున పదేసిగా.
  • at the rate of for a rupee రూపాయకు ఆరు లెక్కను.
  • at that rate ఆ పక్షములో, ఆప్రకారముగా, రీతిగా, అట్లా వుండగా.
  • at a great rate నిండా,విస్తారముగా, అతి త్వరగా.
  • he went at a great rate అతి త్వరగా పోయినాడు.
  • at a slow rate తిన్నగా, మెల్లిగా he went at a slow rate తిన్నగా పోయినాడు.
  • the clock goes at a good rate ఆ గడియారము క్రమముగా పోతున్నది.
  • he talks at a great rateవాడు జంభాలు నరుకుతాడు, జల్లికొట్టుతాడు.
  • first rate ఉత్తమమైన, మొదటి తరమైన,శ్రేష్ఠమైన.
  • second rate అధమమైన, నికృష్టమైన, విముఖ్యమైన.
  • common rateసామాన్యమైన.
  • at any rate ఎట్లాగైన, ఏవిధాననైనా.
  • I will come at any rate నేను యెట్లాగైనా వస్తాను.
  • a share in taxes చందా.
  • a church rate గుడి నిమిత్తము వేసుకొన్న చందా the poors rate బిచ్చగాండ్ల కొరకై వేసుకొన్న చందా.

క్రియ, విశేషణం, to value at a certain price క్రయము కట్టుట, వెలకట్టుట.

  • herated this ruby at 10 rupees ఈ కెంపును పది రూపాయలకు మతించినాడు.
  • they rated the village at a thousand rupees ఆ వూరికి వెయ్యి రూపాయలు మతింపువేసినారు.
  • or to esteem ఎంచుట, తలచుట.
  • they rate this very high దీన్ని నిండాఘనముగా యెంచుతారు.
  • they rate Sanscrit above Telugu తెలుగు కంటెసంస్కృతమును ఘనముగా యెంచుతారు.
  • they rate the rate parias as the lowest caste మాలవాండ్లను నిండా తక్కువ కులస్థులనుగా యెంచుతారు.
  • or to chideకూకలుబెట్టుట, గద్దించుట, దండించుట.
  • she rated him for this ఇందున గురించి వాడిమీద నిండా కోపము చేసినది, వాణ్ని కూకలు పెట్టినది.

విశేషణం, first-రటే ఘనమైన, అసమానులైన. నామవాచకం, s, (add,) valuation, assessment మతింపు, మదింపు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rate&oldid=942059" నుండి వెలికితీశారు
  NODES