real
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, నిజమైన, నిశ్చయమైన, వాస్తవ్యమైన, అకల్పితమైన, అకృత్రిమమైన.
- the realtruth ఉన్నవాస్తవ్యము, కలస్థితి.
- this is a real ruby ఇది అచ్చమైన కెంపు.
- this is realsilk ఇది అచ్చ పట్టు.
- real and spiritual శరీరియైన, అశరీరియైన.
- real security నగలుమొదలైన తాకట్టు.
- a real occurrence నిజముగా జరిగిన పని.
- In law real property consisting of things immoveable reals land స్థావరమైన భూమి, ఇల్లు మొదలైనవి.
విశేషణం, (add,) this is a real loss యిది గొప్ప నష్టము,విశేషనష్టము.
- Wrangh: Plut. vi. 259. foot.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).