roof
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, పైకప్పు, పైపూరి.
- while I was under his roof నేను అతని యింట్లో వుండగా.
- the roof tree వెన్నుబద్ద, వెన్నుపట్టె.
- a flat roof దద్దళము.
- a shelving roof, or pent roof పెణక.
- the pitch of the roof ఇంటి యొక్క యేటవాలు, వాటము.
- the roof of the mouth అంగిలి, నోటిలో పైతట్టు.
- the roof of the cavern గుహ యొక్క పై తట్టు.
క్రియ, విశేషణం, ఇంటికి పై కప్పు వేసుట.
- they roofed in the house ఆ యింటికి పై కప్పు వేసినాడు.
- a flat roofed or terra roofed house మిద్దె యిల్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).