బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, space స్థలము, ఎడము, జాగా.

  • or chamber గది, కొట్టు, యిల్లు.
  • put a light in that room ఆ యింట్లో వొక దీపము పెట్టు.
  • a public room చావడి పదిమంది కూడే చోటు.
  • a suit of rooms వొక వరసగా వుండే గదులు.
  • there was no room for me in the house ఆ యింట్లో నాకు చోటు లేదు.
  • there is no room in the chest for the books ఆ పెట్టెలో ఆ పుస్తకాలు పట్టవు,ఆ పుస్తకాలకు యెడము లేదు.
  • there is no room to suppose he consented అతను వొప్పినాడనేటందుకు యెడము లేదు.
  • I went in his room అతని మారుగా నేను పోతిని.
  • make room వొత్తు, తొలగు.
  • this gives room for some suspicion యిది అనుమానమునకు అస్పదముగా వున్నది, యిందువల్ల అనుమానము కలుగుతున్నది.
  • give room; that is, go away వెళ్ళండి, లేచిపొండి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=room&oldid=942979" నుండి వెలికితీశారు
  NODES
Done 1