scholastic
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, పాండిత్య సంబంధమైన, శాస్త్ర సంబంధమైన.
- his scholastic attainments are very small వాడు నిండా చదివిన వాడు కాడు.
- scholastic learning వేదాంతము.
- as opposed to classical learning, that of humanists viz.
- సాహిత్యజ్ఞానము, scholastic theology మీమాంస.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).